Type in English or తెలుగు

పెరుకు

peruku ఇతర రూపాలు: పెరకడం 2 అర్థాలు

In English: pull out, pluck

1

అర్థం

పీకు, పెరకడం = పీకడం

To pull out or pluck.

చిత్తూరు · పుంగనూరు

ఉదాహరణ

జుట్టు పెరకద్దు. ఆ చిన్న కలుపు మొక్కని పెరుకు
2

అర్థం

పీకు, పీకడం

చిత్తూరు

ఉదాహరణ

చేన్లో చెత్త ఎక్కువ పడింది, పొయ్యి(పోయి) పెరకల్ల(పెరకాలి).
పెరుకు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి