Type in English or తెలుగు

తారాడు

taradu

In English: search, look for — To search for.

అర్థం

వెతుకు

ఉదాహరణ

ఇప్పుడే అన్నీ ఎత్తుకొనిపో, ఆటికి పోయినంక తారాడొద్దు.
తారాడు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి