నంజు
nanju
In English: side dish, accompaniment — A side item eaten in between bites to change the taste.
అర్థం
ఏదైనా వంటకం తినేటప్పుడు మధ్యమధ్యలో రుచి మారడానికి పక్కన పెట్టుకుని తినే మరొక వంటకం. పెరుగన్నం లోకి అరటిపండు నంజు విన్నానుగాని మామిడికాయ నుంజు నిన్నే చూస్తున్నా.
నంజు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి