నూన్నాన చేయుట
nunnana cheyuta
అర్థం
పెరుగన్నం/మజ్జిగన్నం లోకి పులుసు నంచుకోవడానికి అన్నం ముద్ద చేతిలోకి తీసుకుని, బొటనవేలితో చిన్న గొయ్యి తవ్వడం. (చాలా అరుదైన పదం)
ఉదాహరణ
(అమ్మ పిల్లాడితో) "నూన్నాన చెయ్యి, పులుసు పోస్తా బాగుంటుంది."
నూన్నాన చేయుట కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి