Type in English or తెలుగు

నిబ్బా

nibba

In English: immature boy, teen boy — Slang for a young boy acting older than his age without understanding.

అర్థం

సరైన అవగాహన లేకుండా చిన్న వయసులోనే వయసుకి సరిపోని పనులు చేసేవాడు.

ఉదాహరణ

ఈ సినిమా అర్జున్ రెడ్డిలా తీద్దామనుకున్నారు, కానీ హీరో నిబ్బా గాడిలా ఉన్నాడు.

పుట్టుక: ఇంటర్నెట్ మీముల వళ్ళ ఈ పదం వాడుకలోకి వచ్చింది. అమ్మాయి అయితే నిబ్బి.

నిబ్బా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి