Type in English or తెలుగు

పెంచు (నామవాచకం)

penchu namavachakam

In English: griddle, tawa — A small flat griddle for making dosas.

అర్థం

చదరంగా వుండే చిన్న పెనుము. దోసలు వేస్కునేకి వాడేది

ఉదాహరణ

దోసలు వేసే ముందు పెంచుని ఒక సారి కడుగు.
పెంచు (నామవాచకం) కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి