బామ
bama
అర్థం
తీవ్రమైన కోరిక Source: Mamidi Konaala Meena folk song
ఉదాహరణ
ఇంట్లో పిల్లాడు చెప్పిన పని చేయకుండా మొబైల్లో గేమ్స్ ఆడుకుంటుంటే వాళ్ళ అమ్మ: “ఆ గేము ఎంత ఆడినా బామ తీర్తలేదారా?” పండక్కి ఊరికి వచ్చిన తన కూతురి పిల్లలు తిరిగి వెళ్ళిపోతుంటే, వారితో అమ్మమ్మ: “మీరు ఇంకో రెండ్రోజులు ఉంటే నా బామ తీరేది బిడ్డా!”
బామ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి