బాప్ప
bappa
In English: aunt, father's sister — An aunt, the father's sister.
అర్థం
మేనత్త (గోదావరి జిల్లాల్లో) అత్త
ఉదాహరణ
అమ్మ: బాప్పా, ఇందాకటినుంచి చేస్తున్నా, ఫోను ఎత్తట్లేదేంటి. నానమ్మ : పొయ్యి దగ్గర ఉన్నా, మీకు ఇష్టమని పాలముంజులు చేస్తున్నా.
#వరసలు
అమ్మానాన్నలు వాడే మాట
పుట్టుక: బాబు యొక్క అప్ప (అక్క) - బాప్ప బాబు యొక్క అమ్మ. - బామ్మ మేనరిక సంబంధాల్లో బాప్ప అత్తయ్య అవుతుంది.
బాప్ప కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి