Type in English or తెలుగు

బేగ

bega beganga ఇతర రూపాలు: బేగంగా

అర్థం

వేగంగా

ఉదాహరణ

౧. నా మిత్రుడు చాల బేగ పరుగులు తీస్తాడు ౨. నా మిత్రుడు చాల బేగంగా పరుగులు తీస్తాడు
#వెంటనే#fast అమ్మమ్మ, తాతయ్యలు వాడే మాట

పుట్టుక: కళింగాంధ్ర యాస

వేగంగా కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

బేగ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి