Type in English or తెలుగు

వరగడ్డం

varagaddam

In English: nonsense answers, talking rubbish — Giving silly, senseless answers.

అర్థం

తలతిక్కగా సమాధానాలు చెప్పడం. (గోదావరి జిల్లాల్లో)

ఉదాహరణ

అమ్మమ్మ: ఆ యబ్బికి వివరం లేదు, ఎప్పుడూ అంతే, అలా వరగడ్డంగా మాట్లాడతాడు. నువ్వేం అనుకోకు.
వరగడ్డం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి