వర్ర
varra 3 అర్థాలు
In English: spicy, chili heat, chili powder, red chili
అర్థం
కారం
Spicy heat from chili.
ఉత్తరాంధ్ర · గోదావరి
ఉదాహరణ
* సెగోడీలు మా చెడ్డవఱ్ఱగున్నాయి. * గోంగూర పచ్చడిలో ఈమాత్రం వఱ్ఱలేకపోతే ఎలాగ?
పుట్టుక: వఱ్ఱ
అర్థం
కారం
Red chili powder; spice heat.
తూర్పుగోదావరి
ఉదాహరణ
మా కోడలు వర్ర ఎక్కువ పడేసింది
అర్థం
కారం
Red chili powder; spice heat.
ఉత్తరాంధ్ర
ఉదాహరణ
ఇంత వర్ర ఎవడైనా వేస్తాడా కూరలోనా ?
వర్ర కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి