అర్థం:పంచదార ( తూర్పు గోదావరిలో)
పుట్టుక: బెల్లాన్ని 5 ( ౫ పంచ ) సార్లు శుద్ధి చేసి పంచదారని తయారు చేస్తారు. మిగతా భాషల్లో చక్కెర అన్నా , తెలుగులో మట్టుకు పంచదార అని కుడా అంటాము . మలయాళంలో పంచసార.
ఉదాహరణ: తాతయ్య : ఇడ్డెనల్లోకి పందార, నెయ్యి బోంటది . ఎయ్యమని అమ్మమ్మకి చెప్పు.