To add a new yaasa word please hit the + sign below.

Raghu Contributions

 అర్థం:400

పుట్టుక: పూర్వం అన్ని ప్రాంతాలలో వాడుకలో ఉన్నా ఇప్పుడు సరిహద్దు ప్రాంతాలలో వాడుకలో ఉంది, కన్నడంలో కూడా ఇవే పదాలు వాడుకలో ఉన్నాయి.

ప్రాంతాలు:

సహకారి: Raghu 20210802
 అర్థం:300

పుట్టుక: పూర్వం అన్ని ప్రాంతాలలో వాడుకలో ఉన్నా ఇప్పుడు సరిహద్దు ప్రాంతాలలో వాడుకలో ఉంది, కన్నడంలో కూడా ఇవే పదాలు వాడుకలో ఉన్నాయి.

ప్రాంతాలు:

సహకారి: Raghu 20210802
 అర్థం:200
రెండు నూర్లు

పుట్టుక: పూర్వం అన్ని ప్రాంతాలలో వాడుకలో ఉన్నా ఇప్పుడు సరిహద్దు ప్రాంతాలలో వాడుకలో ఉంది, కన్నడంలో కూడా ఇవే పదాలు వాడుకలో ఉన్నాయి.

ఉదాహరణ: ఇన్నూట పది ( 210 ) రూపాయలేనా! అయితే పర్లేదు.

ప్రాంతాలు:

సహకారి: Raghu 20210802
 అర్థం:500 (అనంతపురం)
అయిదు నూర్లు 
ఇన్నూరు = 200  ; మున్నూరు = ౩౦౦ ; నన్నూరు = 400

పుట్టుక: పూర్వం అన్ని ప్రాంతాలలో వాడుకలో ఉన్నా ఇప్పుడు సరిహద్దు ప్రాంతాలలో వాడుకలో ఉంది, కన్నడంలో కూడా ఇవే పదాలు వాడుకలో ఉన్నాయి.

ఉదాహరణ: ౧    అమ్మమ్మ : అయినూరు రూపాయలు తగలేసి ఇది కొన్నావా?

౨    యాసలు  పేజీని అయినూరు మంది అనుసరిస్తున్నారు ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో.  భళా

ప్రాంతాలు:

సహకారి: Raghu 20210731
 అర్థం:7

పుట్టుక: ఆరు + ఒకటి  =​   ఆరున్నొకటి ;  రూపాంతరం చెంది ఆరునొకటిగా మారింది.

ఏడు అంటే  ఏడవడం అని వినబడకుండా మర్యాదగా ఆరునొకటి అంటారు కొన్ని సార్లు.

ఉదాహరణ: పళ్ళవాడు : మీకు ఏమి కావాలో మీరే ఏరుకోండి. అన్ని కాయలు బానే ఉన్నాయి.
నాన్న ఏరిన తరువాత  : ఒకటి, రెండు, ....., ఆరు , ఆరునొకటి , ఎనిమిది,.. ,పదమూడు .

ప్రాంతాలు:

సహకారి: Raghu 20210728