Type in English or తెలుగు

అత్తం

attam

In English: banana bunch, hand of bananas — A hand or cluster of bananas on a stalk.

అర్థం

అరటి పండ్ల గుత్తి

ఉదాహరణ

నాన్న : బాబూ ! ఈ అరటి గెల ఎంత? పండ్లవాడు : ౪౦౦ నాన్న : అబ్బా!! ఎన్ని అత్తాలు ఉంటాయేమిటి ?
అత్తం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి