Type in English or తెలుగు

లక్షివారం

lakshivaram

In English: thursday — Thursday.

అర్థం

వాడుకలో లక్ష్మీవారాన్ని లక్షివారం అని పలుకుతారు, గురువారం.

ఉదాహరణ

"పోయిన లక్షివారం చెప్పాను డబ్బులు ఇమ్మని వాడికి, ఇంకా ఇవ్వలేదు."
లక్షివారం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి